కాంగ్రెస్ పార్టీకి షాక్..!

కాంగ్రెస్ పార్టీకి షాక్..! – బీఆర్ఎస్ పార్టీలో చేరిన విఠల్ నాయక్ – పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ గులాబీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం వినాయక ఫంక్షన్ హాల్ లో రోహిత్ రెడ్డి విఠల్ నాయక్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి … Continue reading కాంగ్రెస్ పార్టీకి షాక్..!