సాయిపూర్ లో గులాబీ మోత..!

సాయిపూర్ లో గులాబీ మోత..! – పట్లోళ్ల దంపతుల గెలుపే ధ్యేయంగా ప్రచారం – అండగా నిలుస్తున్న ప్రజలు, అభిమానులు – ప్రచారంలో పాల్గొన్న పట్లోళ్ల నర్సింలు, దీప నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో గులాబీ శ్రేణుల ప్రచారం మోత మోగుతోంది. 9వ వార్డులో దీపా నర్సింలు, 10వ వార్డులో పట్లోళ్ల నర్సింలు ఎన్నికల ప్రచారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పట్లోళ్ల నర్సింలు, ఆయన సతీమణి దీపా నర్సింలు … Continue reading సాయిపూర్ లో గులాబీ మోత..!