అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి..!

అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి..! – మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – 33వ వార్డులో పార్టీ కార్యాలయం ప్రారంభం – 2వ వార్డులో అభ్యర్థి గెలుపుకు ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికార పార్టీకి ఓటు వేసి అందరు తాండూరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం తాండూరు పట్టణంలోని 35వ వార్డులో పార్టీ అభ్యర్థి అష్టామానియా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ … Continue reading అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి..!