గులాబీ గూటికి చేరిన వెంకటేష్‌ చారి..!

గులాబీ గూటికి చేరిన వెంకటేష్‌ చారి..! – పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి – పార్టీలో చేరికకు అసలైన కారణం ఇదే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ కారుడు, గాజీపూర్ మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు వెంకటేష్‌ చారి గులాబీ గూటికి చేరారు. ఒకవిధంగా వెంకటేష్‌ చారి సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ … Continue reading గులాబీ గూటికి చేరిన వెంకటేష్‌ చారి..!