దశ తిరగాలంటే.. చేతి గుర్తుకు ఓటేయండి..!

దశ తిరగాలంటే.. చేతి గుర్తుకు ఓటేయండి..! – కాంగ్రెస్ అభ్యర్థి నూర్ అఫ్షామైనా ముమ్మర ప్రచారం – 35వ వార్డులో ముందుండి నడిపిస్తున్న రొంపల్లి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని వార్డుల దశ తిరిగాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ యువ నాయకులు రొంపల్లి సంతోష్‌ కుమార్ కోరుతున్నారు. పట్టణంలోని 35వ వార్డు అభ్యర్థి ఎండీ నూర్‌ అప్షామైనా గెలుపుకోసం రొంపల్లి సంతోష్ కుమార్ ముమ్మర ప్రచారం … Continue reading దశ తిరగాలంటే.. చేతి గుర్తుకు ఓటేయండి..!