శ్రీశైల భక్తుల సేవకు సిద్దమైన శంకరన్న..!
శ్రీశైల భక్తుల సేవకు సిద్దమైన శంకరన్న..! – రేపటి నుంచి మహా అన్నప్రసాద వితరణ – అన్నదాన స్థలం, సమయం వివరాలివే – తాండూరు భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలంలో శివ భక్తుల సేవకు తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీసాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ సిద్దమయ్యారు. ప్రతి యేడాది శివరాత్రి సందర్బంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని … Continue reading శ్రీశైల భక్తుల సేవకు సిద్దమైన శంకరన్న..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed