కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..!

కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..! – ఎమ్మెల్యే సహాకారంతో 35వ వార్డుకు మహర్దశ – ఇంటింటి ప్రచారంలో రొంపల్లి సంతోష్ కుమార్ – వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్షామైనాను గెలిపించాలి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 35వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎండి అఫ్షామైనా గెలుపుకోసం రొంపల్లి సంతోష్ కుమార్ ఇంటింటి … Continue reading కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..!