సాయిపూర్ అంతా కారుకే జై..!

సాయిపూర్ అంతా కారుకే జై..! – ప్రచారంలో పట్లోళ్ల దంపతుల దూకుడు – 9,10వ వార్డులలో ఇంటింటికి బీఆర్ఎస్ – పట్లోళ్ల నర్సింలుకు, దీపాకు ఆదరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో బీఆర్ఎస్‌ పార్టీ దూసుకపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సాయిపూర్‌ అంతా కారుకే జై కొడుతున్నారు. సాయిపూర్‌లోని 9వ వార్డు అభ్యర్థిని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, 10వ వార్డు నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా … Continue reading సాయిపూర్ అంతా కారుకే జై..!