తాండూరు కమలంకు మరో షాక్..! – బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ రాజీనామా – పార్టీ వీడేందుకు గల కారణాల వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ బీజేపీ పార్టీకి మరోషాక్ తగలింది. రెండు రోజుల క్రితం బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యాక్షులు సుదర్శన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్ కూడా అదే … Continue reading తాండూరు కమలంకు మరో షాక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed