అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం..!

అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం..! – మెనిఫెస్టో పంచుతూ పరిమళక్క ప్రచారం – కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సమస్యలు లేకుండా చూడడంతో పాటు అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ అన్నారు. 23వ వార్డులోని వాల్మీకీనగర్‌, సీసీఐ రోడ్డు ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను చూపిస్తూ … Continue reading అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం..!