పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!

పట్లోళ నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..! – సాయిపూర్‌లో ప్రచారానికి బ్రహ్మరథం – 12వ వార్డులో గెలుపుఖాయంటూ ఓటర్ల భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 12వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి ప్రచారానికి స్థానిక ప్రజలు నీరాజనాలు పలుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని నీరజాబాల్ రెడ్డి చేస్తున్న పర్యటనకు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక ప్రజలు, మద్దతు దారుల అంచనాలకు ధీటుగా పట్లోళ్ల నీరజాబాల్ … Continue reading పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!