కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి..!

కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి..! – రాజీవ్, ఇందిరమ్మ కాలనీలను మోడల్‌గా మారుస్తాం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాండూరు పట్టణ శివారు వార్డు నెంబర్ 8లోని ఇందిరమ్మ, రాజీవ్ స్వగృహ కల్ప కాలనీలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారీ సాయప్పకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే … Continue reading కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి..!