హస్తంలో మనోహర మంత్రం..!

హస్తంలో మనోహర మంత్రం..! – పక్కా ప్రణాళిక, సీనియర్లతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే – మున్సిపల్ గెలుపుతో పాటు క్యాడర్ నిర్మాణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలను కేవలం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే కాకుండా పార్టీకి పట్టణంలో కేడర్ తయారు చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో పార్టీ అంతర్గత కొమ్ములాటలలో మూడు దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందన్న … Continue reading హస్తంలో మనోహర మంత్రం..!