కారుని గుర్తించుకోండి..!

కారుని గుర్తించుకోండి..! – అభివృద్ధికి అన్నింటికీ ముందుంటాం – 24 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి – ఇంటింటికి తిరుగుతూ ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 24 వార్డు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే గుర్తించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వార్డులో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఎన్నికల పత్రాలను ఇంటింటికి పంచుతూ ఓటును అభ్యర్థించారు. మహిళలకు … Continue reading కారుని గుర్తించుకోండి..!