ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..!

ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..! – కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి – 36వ వార్డు అభ్యర్థి కల్వ సిరిచందన తాండూరు, దర్శిని ప్రతినిధి: మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే పట్టణంలోని 36వ వార్డును అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన అన్నారు. ఎన్నికల్లో భాగంగా వార్డులో పార్టీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 36వ వార్డు అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలర్ గా … Continue reading ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..!