పైలెట్ ఇంట.. రామన్న సందడి..!

పైలెట్ ఇంట.. రామన్న సందడి..! – కుటుంబంతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు – కూతురు, కుమారుడిని విష్ చేసిన కేటీఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ తాండూరుకు వచ్చారు. ప్రత్యేక విమానంలో వచ్చిన కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలుతో … Continue reading పైలెట్ ఇంట.. రామన్న సందడి..!