హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..!

హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..! – ప్రచారంలో కదం తొక్కుతూ ముందుకు – ఓటు మీ వంతు.. అభివృద్ధి మా వంతు అంటూ భరోసా – బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి జనాధారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జనంలోకి కదిలారు. పట్టణంలోని అన్ని వార్డులలో నిర్వహిస్తున్న ప్రచారంలో కదంతొక్కుతూ ముందుకు సాగుతున్నారు. తాజాగా … Continue reading హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..!