నకిలీ ఓటుపై.. చాలెంజ్..! – బోగస్ వేయనీయకుండా అపే అవకాశం – ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయంటే తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంకొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీలలో ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. ఎన్నికల సమయాలలో చాలెంజ్ ఓటు రూలు వినిపిస్తూ ఉంటుంది. దీని గురించి చాల మందికి తెలియకపోవచ్చు. ఎన్నికల సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేయకుండా.. అడ్డుకునేందుకు పెట్టిన నిబంధనే చాలెంజ్ ఓటు. పోలింగ్ కేంద్రాలలో నకిలీ వ్యక్తులు ఓటు వేయకుండా అడ్డుకోవడంతో … Continue reading నకిలీ ఓటుపై.. చాలెంజ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed