మున్సి’పోల్ ‘కు రెడీ..!

మున్సి’పోల్ ‘కు రెడీ..! – ఓటింగ్ కు సర్వం సిద్ధం – ఎన్నికల అధికారులకు సామాగ్రి పంపిణీ – డీఆర్సీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ – పర్యవేక్షించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం అయ్యింది. రేపు జరిగే ఓటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాండూరు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ లో డీఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. … Continue reading మున్సి’పోల్ ‘కు రెడీ..!