పుర ఓటు.. పుల్ డిమాండ్…! – ఆ వార్డులో ఒక్క ఓటుకు రూ. 3వేలు – బంపర్ ఆఫర్‌గా మద్యం సీసా – తాండూరులో చర్చనీయాంశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పుర పోరులో ఓటుకు ఫుల్ డిమాండ్ లభించినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఓ వార్డులో ఒక్క ఓటుకు రూ. 3వేలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. తాండూరు పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక మున్సిపల్ చైర్మన్ … Continue reading పుర ఓటు.. పుల్ డిమాండ్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed