మున్సిపల్ లో 36 స్థానాలు మావే..!

మున్సిపల్ లో 36 స్థానాలు మావే..! – అభివృద్ధి కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – 12 వ వార్డులో కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 36 వార్డులు గెలవబోతున్నామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం 12వ వార్డులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం … Continue reading మున్సిపల్ లో 36 స్థానాలు మావే..!