బీఆర్ఎస్‌ పార్టీలో జోష్‌..!

బీఆర్ఎస్‌ పార్టీలో జోష్‌..! – గెలిచిన అభ్యర్థులను అభినందించిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్‌ పార్టీలో జోష్‌ నిండుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కౌంటింగ్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన పలువురు విజయం సాధించారు. పట్టణంలోని 1వ వార్డు నాగలక్ష్మీ, 7వ వార్డు ఈర్షాద్, 13వ వార్డు సురేష్‌ నాయక్, 31 యోగానంద్ తదితరులు విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని … Continue reading బీఆర్ఎస్‌ పార్టీలో జోష్‌..!