కాంగ్రెస్‌ పార్టీకి రొంపల్లి గిఫ్ట్..!

కాంగ్రెస్‌ పార్టీకి రొంపల్లి గిఫ్ట్..! – 35వ వార్డు అభ్యర్థి గెలుపు వెనక కృషి – అన్నీ తానై నడించిన ప్రచారానికి ఫలితం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీకి ఆయ పార్టీ యువనాయకులు రొంపల్లి సంతోష్‌ కుమార్ గెలుపు కానుకను అందజేశారు. పట్టణంలోని 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్షామైనా భేగం గెలుపులో కీలకపాత్ర పోషించారు. శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాలలో అప్షామైనా భేగం మెజార్టీ విజయం సాధించారు. … Continue reading కాంగ్రెస్‌ పార్టీకి రొంపల్లి గిఫ్ట్..!