జోరు తగ్గని.. కారు..!

జోరు తగ్గని.. కారు..! – తాండూరులో 12 స్థానాల్లో గెలుపు – కాంగ్రెస్‌ అభ్యర్థులకు గట్టి పోటీ – టెన్షన్‌ పెట్టిన 9వ వార్డు ఫలితం తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో చూపించిన జోరును బీఆర్ఎస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అదే స్పీడుతో ముందుకు సాగింది. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. తాండూరు పట్టణంలోని 36వ వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 స్థానాలను కైవసం … Continue reading జోరు తగ్గని.. కారు..!