హస్తం గెలుపులో… మనోహర మంత్రం..!

హస్తం గెలుపులో… మనోహర మంత్రం..! – అభ్యర్థుల గెలుపులో చాటిన చాణిక్యత – ఎలాంటి ఆర్బాటాలు లేకుండా గెలుపులను ఏకపక్షం – ఎమ్మెల్యే బీఎంఆర్ పోలిటికల్‌ మైండ్‌ గేమ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీ అయిన తాండూరును హస్తగతం చేసుకునేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వేసిన పాగా మంత్రం పారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల గెలుపులో ఎమ్మెల్యే రాజకీయ చాణిక్యతను చాటుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు … Continue reading హస్తం గెలుపులో… మనోహర మంత్రం..!