పుర పట్ట(o)పురాణి.. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..!

పుర పట్ట(o)పురాణి.. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..! – మరో హాట్రిక్‌ కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి..? – నిర్ణయానికి వచ్చిన అధిష్టానం, ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్మన్‌ ఎవరు అనేది దాదాపు ఖరారయ్యింది. మున్సిపల్ వైస్ చైర్మన్‌ ను ఎంపిక చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో 36వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలో దిగారు. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి … Continue reading పుర పట్ట(o)పురాణి.. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..!