జావిద్ భాయ్.. జోరు..!

జావిద్ భాయ్.. జోరు..! – కాలనీ సమస్యల పరిష్కారంపై ఫోకస్ – రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో పర్యటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీల కౌన్సిలర్ జావిద్ భాయ్ జోరు పెంచారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన జావిద్‌ 800 ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రేపు కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కౌన్సిలర్‌గా గెలిచిన జావిద్ … Continue reading జావిద్ భాయ్.. జోరు..!