ఎమ్మెల్యే, సోదరునిపై కేసులు నమోదు చేయండి

ఎమ్మెల్యే, సోదరునిపై కేసులు నమోదు చేయండి – ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోండి – తాండూరు పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అతని సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే, అతని సోదరుడుతో … Continue reading ఎమ్మెల్యే, సోదరునిపై కేసులు నమోదు చేయండి