లక్కీ డ్రాలో బైక్ విన్‌..!

లక్కీ డ్రాలో బైక్ విన్‌..! – బీఎస్‌ఆర్ చేతుల మీదుగా అందజేత – చెరువెంటి ఈశ్వారాలయంలో డ్రా తాండూరు, దర్శిని ప్రతినిధి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతకు బైకును అందజేశారు. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా విజేతకు బహుమతి అందజేశారు. మహాశివరాత్రి పండగను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణం చెరువెంటి ఈశ్వరాలయంలో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద నిర్వహించిన లక్కీ … Continue reading లక్కీ డ్రాలో బైక్ విన్‌..!