విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు

విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు – ఆర్జీకే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా – మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ – రాజీవ్‌ కాలనీలో స్కూల్‌ సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల చదువు పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తాండూరు మున్సిపల్ పరిధి 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. మంగళవారం వార్డు పరిధిలోని రాజీవ్‌ కాలనీలో కొనసాగుతున్న ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులను కలిసి విద్యార్థులు అందిస్తున్న … Continue reading విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు