ఒంటిపూట బడుల తేది ఖరారు..!

ఒంటిపూట బడుల తేది ఖరారు..! – వేసవి సెలవులపై విద్యాశాఖ ప్రకటన – ఉర్దూ మీడియం స్కూళ్లు, కాలేజీలలో టైమింగ్‌ మార్పు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణపై విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. వేసవిలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల పిల్లలకు ఒంటి పూట బడులు అమలుకు చర్యలు తీసుకుంది. దీంతో పాటు వేసవి సెలవులపై స్పష్టత ఇచ్చింది. వచ్చేనెల మార్చి 16వ తేదీ నుంచి ఉదయం … Continue reading ఒంటిపూట బడుల తేది ఖరారు..!