పదిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం..!

పదిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం..! – 100శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక దృష్టిసారించాలి – వికారాబాద్‌ జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి – ఉపాధ్యాయులతో సమావేశం, స్కూళ్ల సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని వికారాబాద్‌ జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అన్నారు. బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో నియోజవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ … Continue reading పదిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం..!