ఆర్టీసీలో ఆధార్‌ కార్డుకు చెల్లు..!

ఆర్టీసీలో ఆధార్‌ కార్డుకు చెల్లు..! – త్వరలో మహిళలకు కొత్త కార్డులు – కసరత్తు చేస్తున్న ఆర్టీసీ సంస్థ – కొత్త మార్పుకు కారణాలు ఇవే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల అందరికి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఆధార్‌ కార్డు ఉన్న మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తోంది. అయితే త్వరలో ఆధార్‌ కార్డును తొలగించి దాని స్థానంలో కొత్త కార్డులను పంపిణీ చేయాలని … Continue reading ఆర్టీసీలో ఆధార్‌ కార్డుకు చెల్లు..!