తాండూరు అభివృద్ధికి సహాకారం అందించండి

తాండూరు అభివృద్ధికి సహాకారం అందించండి – జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్‌ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను మున్సిపల్‌ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి కోరారు. తాండూరు మున్సిపల్ చైర్‌ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ … Continue reading తాండూరు అభివృద్ధికి సహాకారం అందించండి