ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించరా..!

ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించరా..! – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆవేదన – ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటనపై సమాచారం కరువు – తెలుసుకుని వచ్చినా నెట్టివేసిన వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ ప్రోటోకాల్ పాటించరా అంటూ బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి పర్యటనకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ … Continue reading ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించరా..!