వైభవంగా బోడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు..!

వైభవంగా బోడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు..! – ముందుండి నిర్వహించిన విఠల్ నాయక్‌ – బాణాపూర్‌లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ – శాస్త్రోక్తంగా ధ్వజస్థంబ ప్రతిష్టాపన – ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు – బోనాలతో మొక్కులు తీర్చుకున్న మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బొడ్రాయి, ద్వజస్థంబ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ … Continue reading వైభవంగా బోడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు..!