ఎమ్మెల్యేను దూషిస్తే.. ఖబడ్దార్..!

ఎమ్మెల్యేను దూషిస్తే.. ఖబడ్దార్..! – కాంగ్రెస్‌పై బురదజల్లడం మానుకోండి – ప్రజా విశ్వాసం కోల్పోయింది మీరే – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – వచ్చే మూడేళ్లలో అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే – మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దూషిస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హెచ్చరించారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ … Continue reading ఎమ్మెల్యేను దూషిస్తే.. ఖబడ్దార్..!