మున్సిపల్ చైర్‌ పర్సన్‌కు ప్రజా సంఘాల సత్కారం

మున్సిపల్ చైర్‌ పర్సన్‌కు ప్రజా సంఘాల సత్కారం – వైస్ చైర్మన్‌ను సన్మానించిన నేతలు – ప్రజా సమస్యలు పరిష్కరించాలని వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌లను స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. మంగళవారం ప్రజా సంఘాలు సీఐటీయూ, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, కేవీసీఎస్‌, కురువ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ … Continue reading మున్సిపల్ చైర్‌ పర్సన్‌కు ప్రజా సంఘాల సత్కారం