పల్లెల్లో దారులకు రాజయోగం..!

పల్లెల్లో దారులకు రాజయోగం..! – నియోజకవర్గానికి రూ. 6.12 కోట్లు – జాతీయ ఉపాధి హామి కింద మంజూరు – త్వరలో మరో రూ. 1.50 కోట్ల విడుదలకు అవకాశం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పల్లెల్లోని అంతర్గత రోడ్లకు రాజయోగం వచ్చింది. జాతీయ ఉపాధి హామి పథకం కింద గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ. 6కోట్ల 12లక్షల నిధులు మంజయ్యారు. … Continue reading పల్లెల్లో దారులకు రాజయోగం..!