ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు ..!

రేపటి నుంచే ఇంటర్‌ పరీక్షలు – తాండూరులో 7 కేంద్రాల ఏర్పాటు – అరగంట ముందే హాల్‌లోకి అనుమతి – 5నిమిషాలు దాటితే నో ఎంట్రీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, సింధు బాలికల … Continue reading ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు ..!