మార్కెట్ యార్డులో బీట్లు బంద్..!

మార్కెట్ యార్డులో బీట్లు బంద్..! – ఈ నామ్ కొత్త రూల్‌పై వ్యాపారుల నిరసన – మార్కెట్ అధికారులకు అసోసియేన్ వినతి – తాండూరులో నిలిచిపోయిన కొనుగోళ్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ యార్డులో బుధవారం బీట్లు బంద్ అయ్యాయి. వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో దీనికి సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాండూరు మార్కెట్ కమిటిలో ఈ నామ్ వ్యవస్థ ద్వారా క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్ కమిటి అధికారులు వ్యాపారుల … Continue reading మార్కెట్ యార్డులో బీట్లు బంద్..!