యాలాల మండల ఎంఈఓగా శేరి మహిపాల్ రెడ్డి
యాలాల మండల ఎంఈఓగా శేరి మహిపాల్ రెడ్డి – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండల విద్యాధికారి(ఎంఈఓ)గా శేరి మహిపాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరి మహిపాల్ రెడ్డి యాలాల మండలం కోకట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జీహెచ్ఎంగా పనిచస్తున్నారు. ప్రస్తుతం యాలాల మండల విద్యాధికారిగా రమేష్ కొనసాగుతున్నారు. అయితే ప్రభుత్వం సీనీయారీ ప్రకారం నియామకం … Continue reading యాలాల మండల ఎంఈఓగా శేరి మహిపాల్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed