వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ – కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 45 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం … Continue reading వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ