ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..!

ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..! – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి – బీఆర్ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్‌ పార్టీ తరుపున ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తన నివాసంలో రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా మాజీ వైస్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల దీపా నర్సింలును నియమించి నియామకపత్రం … Continue reading ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..!