భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..!

భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..! – కౌన్సిలర్లు ప్రజల పక్షానే ఉండాలి – ఓడినోళ్లు గెలిచినోళ్లకంటే ధీటుగా పనిచేయాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీదే భవిష్యత్తు ఉండబోతోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు, పోటీచేసిన అభ్యర్థులతో పాటు పార్టీ క్రియాశీలక నాయకులతో … Continue reading భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..!