దశలవారిగా పట్టణాభివృద్ధి..! – తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి – రూ. 28కోట్లతో అమృత్2.0 పైపులైన్ పనులు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – ఎన్టీఆర్, ఇందిరమ్మ, రాజీవ్ కాలనీలకు పైపులైన్ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : దశల వారిగా తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో అమృత్ 2.0 కింద చేపడుతున్న పైపులైన్ పనులను … Continue reading దశలవారిగా పట్టణాభివృద్ధి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed