జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్

జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్ – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ను నారాయణ పేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమా శంకర్‌ ప్రసాద్‌ను కూడా బదిలీ చేశారు. ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు సబ్‌ కలెక్టర్, నారాయణపేట్ ఇంచార్జ్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిన … Continue reading జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్