నన్ను చంపాలని చూస్తున్నారు..!

నన్ను చంపాలని చూస్తున్నారు..! – బీఆర్ఎస్, ఎంఐఎం నేతల నుంచి ప్రాణహాని – బషీర్‌మీయా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ – రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : నన్ను చంపాలని కుట్రలు చేస్తున్నారని యాలాల మండలం బషీర్‌మీయా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు. శనివారం యాలాల పోలీసులకు ఆయన తనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎంఐఎం నేత నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మిత్రునాయక్ మాట్లాడుతూ … Continue reading నన్ను చంపాలని చూస్తున్నారు..!