విశ్వ వేధలో పండగల శోభ..! – వైవిద్యంగా సైన్స్ డే సెలబ్రేషన్స్ – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విశ్వే వేధ హై స్కూల్లో భారతీయ పండగల శోభ సంతరించుకుంది. ఒకే రోజు వివిధ పండగలను జరుపుకున్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని వైవిధ్యంగా జరుపుకుని ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ … Continue reading విశ్వ వేధలో పండగల శోభ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed