నాపరాతి పరిశ్రమకు ఊరట..!

నాపరాతి పరిశ్రమకు ఊరట..! – ఎమ్మెల్యే కృషితో తగ్గనున్న ఆర్థిక భారం – సన్మానించిన స్టోన్, క్వారీ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి పరిశ్రమకు ఊరట కలగనుంది. పరిశ్రమపై విధిస్తున్న విద్యుత్ యూనిట్ల ఆర్థిక భారం తగ్గబోతోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం కనిపిస్తోంది. ఈ మేరకు శనివారం తాండూరు స్టోన్ మర్చంట్స్‌ వెల్పేర్ అసోసియేషన్, మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని … Continue reading నాపరాతి పరిశ్రమకు ఊరట..!